Breaking News

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు: నారా లోకేష్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *