బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని
  • మేరా యువ భారత్ – నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
  • ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు పట్టణంలోని ద్వారక నగర్ కాలనీలో భజరంగ్ యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ నల్గొండ వారు నిర్వహించే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు ప్రభుత్వం తరఫున వచ్చే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. యువతను సన్మార్గంలో నడుపుతూ, సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ – నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్ ,భజరంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సాయికుమార్, ఉపాధ్యక్షుడు ఎస్. వెంకట్ ,ప్రధాన కార్యదర్శి S.సందీప్ , ఏం. ప్రదీప్ , శివకుమార్, కిరణ్, రాజు,వివేక్,భాను ,సతీష్, నవీన్ వంశీ, నాగరాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి