బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

న్యూఢిల్లీ, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోటో సెషన్ ఆకర్షణగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ నేపథ్యంలో ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య 59 మంది సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారికి స్మరణీయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి కూడా ఈ ఫోటోలో పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

👉 రాజ్యసభ సభ్యుల రాజకీయ ప్రస్థానంలో ఒక గుర్తుండిపోయే క్షణంగా ఈ ఫోటో సెషన్ నిలిచింది.