బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలుగు ప్రజలకు ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తెలుగులో సందేశం పంపిస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.“ఉగాది అనేది కొత్త ఆరంభాలకు, ఆశలకు ప్రతీక. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, విజయాలు, ఆరోగ్యం నింపాలని కోరుకుంటున్నాను. ప్రజలు తమ లక్ష్యాలను సాధిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.ఇదే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని నేతలు ప్రజలకు సందేశం ఇచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి