బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బాలిని శ్రీనివాస రెడ్డి ట్వీట్‌తో వైసీపీ రీ-ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్

బాలిని శ్రీనివాస రెడ్డి ట్వీట్‌తో వైసీపీ రీ-ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: వైసీపీలోకి మళ్లీ చేరతారనే ప్రచారాలకు చెక్ పెడుతూ బాలిని శ్రీనివాస రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్ తో కలిసి తాను, తన కుమారుడు ఉన్న ఫోటోను షేర్ చేసిన బాలినేని… “పవన్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌తో తన రాజకీయ వైఖరిపై స్పష్టత ఇచ్చినట్టయ్యింది.ఇటీవల ఆయన మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు వస్తుండగా, ఈ ట్వీట్ వాటికి పుల్‌స్టాప్ పెట్టినట్టైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్