బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ వద్ద ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ వద్ద ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు స్వస్తి శ్రీ పరభావ నామ నూతన తెలుగు సంవత్సరము ఉగాది సందర్భంగా ఆలేరు పట్టణంలో శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ దగ్గర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం కురుమ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పండుగను జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ శ్రీ బీజని బాలమణి భాస్కర్ మరియు కౌన్సిలర్లు మల్లెల సరిత శ్రీకాంత్ జూకంటి సంపత్ మరియు పెద్ద కురుమ ఎగ్గిడి శ్రీనివాస్ కురుమ మరియు కురుమ సంఘం సభ్యులు పాల్గొని ఉగాది పండుగను పచ్చడి నైవేద్యం సమర్పించు తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగినది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి