Breaking News

రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ Dr వంగపల్లి అంజయ్య స్వామి ఆర్థిక సహకారంతో ఉగాది పంచాంగం పంపిణి కార్యక్రమం

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐ.వి.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి గౌ!! ఉప్పల శ్రీనివాస్ ఆదేశాను సారం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో, భువనగిరి ఏరియా హాస్పిటల్ దగ్గర అమావాస్య అన్నదాన కార్యక్రమము జరిగినది, మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుకూటపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ Dr వంగపల్లి అంజయ్య స్వామి ఆర్థిక సహకారం తో ఉగాది పంచాంగం పంపిణి కార్యక్రమం జరిగినది, భువనగిరి రూరల్ Si శ్రీ అనిల్ కుమార్,మరియు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ప్రముఖ వ్యాపారస్తుడు పెద్ది మురళి, గారలు ముఖ్య అతిధులుగా విచ్చేశారు, ఇట్టి కార్యక్రమం లో,జిల్లా ధార్మిక పరిషత్ అధ్యక్షులు ఆకుల రమేష్, పట్టణ అధ్యక్షులు సోమ కృష్ణమూర్తి, కోశాధికారి జంగాల హనుమంతరావు, డివిజన్ అధ్యక్షురాలు కుకూటపు సంధ్యారాణి, మహిళా అధ్యక్షురాలు కాసం నాగలక్ష్మి, కోశాధికారి కాచం నాగరాణి, సభ్యులు గార్లపాటి నాగమణి, కుకూటపు అశోక్,కుకూటపు తేజు, బుస్స శ్రీను, తెరాల రుక్కయ్య, తాటిపల్లి రవీందర్, ఏడవెల్లి విశ్వనాధ్,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *