బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5 లక్షల జీవిత బీమా

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5 లక్షల జీవిత బీమా

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్ సందర్భంగా ప్రజలకు మరో కీలక శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” అనే కొత్త పథకాన్ని ప్రకటించింది.ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా అందించనున్నారు. కుటుంబానికి ప్రధాన ఆదారమైన వ్యక్తి అనుకోకుండా మరణించిన సందర్భంలో, ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా రక్షణ కల్పించడమే ఈ పథక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది.బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే “ఇందిరమ్మ ఇళ్లు” పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు జీవిత భీమా ద్వారా మరింత భరోసా కల్పిస్తోంది.ఈ పథకం 2026 జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి లేకపోయినా వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ఈ పథకం కీలక పాత్ర పోషించనుంది. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారిస్తూ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా మరో ముందడుగు వేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి