బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం ఫోకస్

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం ఫోకస్

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

హైదరాబాద్, డిసెంబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రులతో కలిసి, జిల్లాలవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలలలో నేరుగా తనిఖీలు నిర్వహించేందుకు రంగంలోకి దిగనున్నారు.

రేపు (డిసెంబర్ 15) సీఎం రేవంత్ రెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని సంక్షేమ హాస్టల్స్‌ను ఆకస్మికంగా సందర్శించనున్నారు. ఈ సందర్శనలో ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి కోసం వండిన భోజనాన్ని కూడా రుచి చూసేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ తనిఖీలు, ముఖ్యంగా ఆహార నాణ్యతతో పాటు, హాస్టల్ వాతావరణం, విద్యార్థుల సౌకర్యాలు మరియు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని జరిగేలా ఉంటాయి.

తనిఖీల సందర్భంగా, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా వివిధ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.