బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అల్లు అర్జున్‌కు సినీ ప్రముఖుల సంఘీభావం

అల్లు అర్జున్‌కు సినీ ప్రముఖుల సంఘీభావం

జైలు నుండి బెయిల్‌తో విడుదలైన అల్లు అర్జున్‌కు సినీ ప్రముఖుల సంఘీభావం

హైదరాబాద్, డిసెంబర్ 14:
సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల జైలు నుండి మధ్యంతరం బెయిల్‌తో విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలియజేయడానికి పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు ఆయన ఇంటికి చేరుకున్నారు.

హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా పలు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చినవారిలో చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి తదితరులు చేరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సినీ ప్రముఖులను అల్లు అర్జున్ స్వయంగా కూర్చోబెట్టి కొన్ని సమయములు ముచ్చటించారు. ఇంకా, మరికొన్ని ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకోవడం కొనసాగుతుండగా, అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది