Breaking News

Alu Arjun promises to help the affected family

బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని అల్లు అర్జున్ హామీ

బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని అల్లు అర్జున్ హామీ

హైదరాబాద్: డిసెంబర్ 14
సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసం వద్ద జరిగిన ఓ సంఘటనపై స్పందిస్తూ, “బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఆ కుటుంబానికి ఏం కావాలన్నా, అండగా నేను ఉంటానని స్పష్టం చేశాడు. ఈ ఘటనను ఎవరూ ఊహించలేదు. నిజంగా అలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం,” అని పేర్కొన్నాడు.

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *