బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అల్లు అర్జున్‌పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: డిసెంబర్ 14
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాతీయ అవార్డు విషయంలో అల్లు అర్జున్ కుట్ర పన్నాడని అనుమానాలను మల్లన్న వ్యక్తం చేశారు. అలాగే, జానీ మాస్టర్ కేసులో కూడా అల్లు అర్జున్ పాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, “తెలుగు సినిమా ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనకే దక్కాలని అల్లు అర్జున్ కుట్ర పన్నారా?” అని ప్రశ్నించారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా అల్లు అర్జున్ పాత్ర ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన తర్వాత, ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాయడంలో కూడా అల్లు అర్జున్ పాత్ర ఉందని మల్లన్న ఆరోపించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు ఇంకా స్పందించలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు, జాతీయ అవార్డుల వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపులను ఇలా వివాదంలోకి లాగడం అర్థరహితం అని అభిప్రాయపడ్డారు.

అల్లు అర్జున్ ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకొని, అభిమానులను సంబరాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదాలు ఇప్పుడు ఆయన గౌరవంపై మచ్చ వేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు సత్యాలు త్వరలో వెలుగులోకి రావాల్సి ఉంది.