బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధికి రైతుల సంక్షేమమే కీలకమని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు.కొంతమంది కావాలనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదని మంత్రి తెలిపారు. రైతుల కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.రైతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపైనే తమ పూర్తి దృష్టి ఉందని, అనవసర విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి