బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.రెడ్డి సామాజికవర్గంలో శక్తివంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరును తానే ముందుకు తెచ్చానని మల్లారెడ్డి వెల్లడించారు. ఒక సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. “ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అని అన్నారు.ఇక రాజకీయాలపైనే కాకుండా సినీ రంగంపై కూడా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ తనను సంప్రదించారని, అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు.భవిష్యత్తులో సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి