బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ.. లోకేష్ నివాళులు

విశాఖలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ.. లోకేష్ నివాళులు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో దివంగత సామాజిక సంస్కర్త దొమ్మటి వెంకట రెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, సమాజ అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు.రాష్ట్రవ్యాప్తంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి తెలిపారు.అదేవిధంగా, ఆయన విగ్రహ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్