బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

భగత్ సింగ్ – రాజగురు సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు

భగత్ సింగ్ – రాజగురు సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు
  • సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్.

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): దేశ స్వాతంత్రం కోసం ఉరి ఖంభం మెక్కిన వీరులు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చిత్ర పటాలకు సీపీఎం జిల్లా కార్యాలయం లో పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సెక్రెటరీ ఎండి జహంగీర్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి ఉరి ఖంభం ఎక్కారని వీరుల మరణం వృధా కాదని అన్నారు.నాడు దేశ విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పోరాడరని అందుకే విజయాలు సాధించారని అన్నారు. నాటి స్ఫూర్తి తో నేటి పాలకుల మతోన్మాద విధానాలను ఐక్యంగా ఓడించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బోలగాని జయరాములు. కోమటిరెడ్డి చంద్రారెడ్డి,మాయ కృష్ణ దయ్యాల నర్సింహా,వనం ఉపేందర్, పల్లెర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి