బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

దర్శకుడిపై మోనాలిసా షాకింగ్ కామెంట్స్.. లైంగిక వేధింపుల ఆరోపణలు

దర్శకుడిపై మోనాలిసా షాకింగ్ కామెంట్స్.. లైంగిక వేధింపుల ఆరోపణలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నటి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె సంచలన ఆరోపణలు చేసింది.ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా గుర్తింపు పొందిన మోనాలిసా, ఆ తర్వాత సినీ అవకాశాలు పొందింది. అయితే తాజాగా ఒక సినీ దర్శకుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.సినిమాల్లో అవకాశాల పేరుతో ఒక దర్శకుడు తనతో పాటు మైనర్ బాలికలతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. “షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించాడు. ఆ సమయంలో భయంతో ఎవరికీ చెప్పలేకపోయాను” అంటూ ఎమోషనల్ అయ్యిందిఆ దర్శకుడు తనపై వ్యక్తిగత కక్షతోనే తన వివాహాన్ని “లవ్ జిహాద్”గా చిత్రీకరిస్తున్నాడని మోనాలిసా పేర్కొంది. ఈ వివాదంలో దర్శకుడు సనోజ్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.ఇటీవల కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం తన వివాహం జరిగినట్లు మోనాలిసా స్పష్టం చేసింది. తమ పెళ్లి చట్టబద్ధమని, అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపింది.అదే సమయంలో తనకు, తన భర్తకు ప్రాణహానీ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం, కేరళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను రక్షణ కల్పించాలని కోరింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?