బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు రూ.450 కోట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ ప్రారంభ దశలో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్న్‌కు జట్టు నిర్వహణలో కీలక పాత్ర ఇచ్చారు. ఆ సమయంలో ఆయనకు ప్రతి ఏడాది 0.75% యాజమాన్య వాటా కేటాయించారు.మొత్తం నాలుగు సీజన్లు ఆడిన వార్న్, దాదాపు 3% వాటాను సొంతం చేసుకున్నారు. తాజాగా ఫ్రాంచైజీ విక్రయం నేపథ్యంలో ఆ వాటా విలువ భారీగా పెరిగి, ఆయన కుటుంబానికి కోట్ల రూపాయలు అందనున్నాయి.ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ (2008)లో రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన వార్న్, జట్టు చరిత్రలో అత్యంత కీలక వ్యక్తిగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ విక్రయం కేవలం స్పోర్ట్స్ డీల్ మాత్రమే కాకుండా, క్రికెట్ లెజెండ్స్‌కు కూడా ఆర్థికంగా ఎంత పెద్ద లాభాలను తెస్తుందో ఈ ఉదాహరణ చూపిస్తోంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్