బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌ 2026లో వరుసగా రెండోసారి టైటిల్‌ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. గత సీజన్‌ విజయానంతరం “మనం మరోసారి కప్‌ గెలవగలమా?” అని జట్టు సభ్యులంతా తమను తాము ప్రశ్నించుకున్నామని, ఇప్పుడు వరుసగా రెండో ట్రోఫీతో ఆ కలను నిజం చేసుకున్నామని పేర్కొన్నారు.

ట్రోఫీతో కలిసి దిగిన విజయోత్సాహ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న కోహ్లీ, జట్టు కృషి, పట్టుదల, అభిమానుల మద్దతే ఈ విజయానికి కారణమని తెలిపారు. ఆయన చేసిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది.

ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. భారీ నగదు బహుమతులు

పోస్ట్‌ చేసిన గంట వ్యవధిలోనే 40 లక్షలకు పైగా లైక్స్‌, 1.7 లక్షలకు పైగా కామెంట్లు రావడం విశేషం. కోహ్లీ భావోద్వేగ సందేశం, ఆర్సీబీ వరుస విజయాల నేపథ్యంలో ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు “కింగ్ కోహ్లీ”, “ఆర్సీబీ యుగం మొదలైంది” అంటూ అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.