బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి పలు పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన తెలిపారు సీట్లు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల ఆవరణలో అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీర కుమారి మల్లిక, సాజిదా ,సప్న, నాగమణి పాల్గొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మహేష్ ఉపాధ్యాయులు సైదులు, రాంబాబు అభినందించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి