బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రేపు ఏపీ కేబినెట్.. అమరావతిపై కీలక నిర్ణయం?

రేపు ఏపీ కేబినెట్.. అమరావతిపై కీలక నిర్ణయం?

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈనెల 28న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.అసెంబ్లీ సమావేశ తేదీలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.అదేవిధంగా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపే విషయంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.మొత్తంగా, రేపటి కేబినెట్ సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్