బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం బెల్లంపల్లిలో ప్రభుత్వ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కలిసి అవగాహన ర్యాలీని చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు చేపట్టిన ఈ అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే వినోద్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. బెల్లంపల్లి ప్రాంతంలో నేత్ర, శరీర, అవయవ దానాల పట్ల అవగాహన కనిపిస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి