బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

శ్రీరాముడి అనుగ్రహం… ఈ రెండు రాశులపై కనకవర్షం!

శ్రీరాముడి అనుగ్రహం… ఈ రెండు రాశులపై కనకవర్షం!

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున ఏర్పడుతున్న అరుదైన గ్రహాల సంయోగం కారణంగా 12 రాశులపై ప్రభావం పడనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే, అందులో ముఖ్యంగా రెండు రాశుల వారికి ఇది అత్యంత శుభప్రదంగా మారనుంది.

కన్యా రాశి

శ్రీరాముడు అనుగ్రహంతో కన్యా రాశి వారికి మంచి కాలం ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

  • దాంపత్య జీవితంలో శాంతి నెలకొంటుంది
  • ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి
  • వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి
  • చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి

మేష రాశి

మేష రాశి వారికి కూడా అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు
  • విదేశీ ప్రయాణాల యోగా ఏర్పడే అవకాశం
  • ఆస్తుల విలువ పెరగడంతో ఆకస్మిక లాభాలు
  • ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం
  • ఉద్యోగంలో మంచి గుర్తింపు, అభివృద్ధి

ఈ రెండు రాశుల వారు శ్రీరాముడు ఆశీస్సులతో జీవితంలో కొత్త అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి.


గమనిక: పై సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య సూచనల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.