బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేరళ ఎన్నికల్లో కీలక ప్రచారం.. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

కేరళ ఎన్నికల్లో కీలక ప్రచారం.. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో రోడ్‌షోతో కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఎస్‌ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం భారతన్నూర్‌లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత పూవాచల్ ప్రాంతంలో మరో రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సాయంత్రం అలప్పుజలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎర్నాకులంకు చేరుకుని అక్కడి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఈ ప్రచార యాత్ర కొనసాగనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి