బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజాసంక్షేమం కోసం కూటమి పక్షాల ఐక్యతకు పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారం అభినందనీయం అని పేర్కొన్నారు. తన అనుభవానికి తోడుగా పవన్ వంటి ప్రజానేతలు కలిసి పనిచేస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత 20 నెలల పాలన దీనికి నిదర్శనమని వెల్లడించారు.ఇక విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి స్ఫూర్తిని బలపరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని నేతలు ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్