బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాజధాని అంశంపై జగన్ కీలక వ్యాఖ్యలు

రాజధాని అంశంపై జగన్ కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలో “రాజధాని” అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని తెలిపారు.తనకు ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదని కేంద్రం పేర్కొన్నదని జగన్ అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు అమరావతి బిల్లుపై డ్రామా ఆడుతున్నారని సీఎం ఎన్. చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని ప్రభుత్వ మంత్రులే చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్