బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ, తెలంగాణలో సుమారు 1.40 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. దీంతో ఈ లబ్ధిదారులకు రేషన్ సరుకులు నిలిపివేయబడ్డాయి.రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం రీవెరిఫికేషన్ చేపట్టిన కేంద్రం, అక్రమంగా పొందిన కార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 41 లక్షలకుపైగా కార్డులు రద్దు చేసినట్లు వెల్లడించింది.ఆధార్ బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకుల పంపిణీని కట్టుదిట్టం చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల డేటా ఆధారంగా అనర్హులను గుర్తించి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే మరోవైపు తెలంగాణలో కొత్తగా లక్షలాది రేషన్ కార్డులు జారీ కావడం విశేషం. అర్హులకు మాత్రమే ప్రయోజనం అందేలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి