బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ.. పెంపు లేదని కేంద్రం స్పష్టం

పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ.. పెంపు లేదని కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ఉద్దేశం ప్రస్తుతం లేదని తేల్చి చెప్పింది.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని పెట్రోలియం శాఖ వెల్లడించింది. గ్యాస్ (LPG) ధరల పెంపు కూడా లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయపడి అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలపై మాత్రమే విశ్వాసం ఉంచాలని కేంద్రం సూచించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ