బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కరీంనగర్‌ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం

కరీంనగర్‌ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం

కరీంనగర్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రేకుర్తి ప్రాంతంలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి*కి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. చైర్మన్ గా ప్రకాష్ హోల్లా,కార్యదర్శి గా Engineer కోల అన్నారెడ్డి, కోశాధికారి గా బొమ్మ పవన్ కుమార్, ఉపాధ్యక్షులుగా చిదుర సురేష్,కార్యవర్గ సభ్యులు గా,కొండ వేణు మూర్తిడా. T. మురళీధర్ రావు లను నియమితులయ్యారు.నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ, సమాజంలోని పేద మరియు అవసరమైన వర్గాలకు నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కంటి వైద్య సేవలను అందించడంలో మరింత కృషి చేస్తామని తెలిపారు.ఆసుపత్రి ద్వారా మరిన్ని ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవలను విస్తరించడం మరియు కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సీనియర్ సభ్యులు నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులకు అభినందనలు తెలియజేసి, వారి నాయకత్వంలో మరింత సేవా కార్యక్రమాలు విజయవంతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి