బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఏపీ రాజధాని అమరావతిపై 12 సంవత్సరాల అస్పష్టత పరిష్కారం కావాలని రేణుకా చౌదరి పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలులోకి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.చౌదరి మాట్లాడుతూ, “ఈ బిల్లు 12 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ, హామీలు ఎందుకు నెరవేరలేదో స్పష్టత ఇవ్వాలి. రాజధానిపై అస్పష్టత కారణంగా పెట్టుబడులు వెనక్కి వచ్చాయి. దుగరాజపట్నం పోర్ట్, ఇతర హామీలు కూడా నెరవేరాల్సి ఉంది,” అని తెలిపారు. అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అత్యవసరం అని, కేవలం బిల్లు పెట్టడమే కాకుండా, హామీలన్నీ సమయానికి అమలు చేయవలసిన అవసరాన్ని చౌదరి హైలైట్ చేశారు.వీటితోపాటు, కేంద్రం, రాష్ట్రం రాజధానిపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని మరియు పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి