Breaking News

పప్పుల వారిపాలెం ఎస్సై బాధితులకు విచారణ పేరుతో అమలాపురం డిఎస్పీ బెదిరింపులు.

రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరింపులు👉విచారణ అధికారిగా విచారణ చేయకుండా ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని బెదిరించిన డిఎస్పీ ... ఎస్సై సస్పెన్షన్ అయినా రెండు నెలల్లో వచ్చేస్తారు... మీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను...