బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

పబ్ రైడ్‌లో నటి హేమ.. డ్రగ్స్ టెస్ట్‌పై స్పందన

పబ్ రైడ్‌లో నటి హేమ.. డ్రగ్స్ టెస్ట్‌పై స్పందన

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కొండాపూర్‌లోని పబ్‌పై పోలీసులు నిర్వహించిన రైడ్‌లో నటి హేమ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.ఈ సందర్భంగా అక్కడున్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే తనకు కూడా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు హేమ తెలిపారు.ఈ విషయంపై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆమె, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.గతంలో కూడా డ్రగ్స్ పార్టీ కేసులో ఆమె పేరు వినిపించడంతో ఈ ఘటన మళ్లీ చర్చకు దారితీసింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?