బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్–విజయవాడ ప్రయాణం ఇక ఈజీ.. అదనపు ఫ్లైట్లు రెడీ!

హైదరాబాద్–విజయవాడ ప్రయాణం ఇక ఈజీ.. అదనపు ఫ్లైట్లు రెడీ!

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట. పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ ఫ్లైట్లు, ప్రయాణాన్ని కేవలం గంటలో పూర్తి చేసేలా సౌకర్యం కల్పించనున్నాయి.విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ప్రయాణించే సమయాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్