బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

దేశవ్యాప్తంగా దహనకాండ కుట్ర ఛేదనం.. నలుగురు అరెస్ట్

దేశవ్యాప్తంగా దహనకాండ కుట్ర ఛేదనం.. నలుగురు అరెస్ట్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమైన ఉగ్రవాద కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఛేదించింది. ‘గజ్వా-ఎ-హింద్’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి కీలక నెట్‌వర్క్‌ను బయటపెట్టింది.దర్యాప్తులో నిందితులు గ్యాస్ సిలిండర్లకు నిప్పుపెట్టి దహనకాండలు సృష్టించాలనే ప్లాన్ చేసినట్లు తేలింది. చిన్న స్థాయి ఘటనలను సృష్టించి, వాటి వీడియోలను విదేశీ హ్యాండ్లర్లకు పంపుతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ భద్రతకు ముప్పుగా మారినట్లు అధికారులు తెలిపారు. కీలక నిందితుడు సాకిబ్ అలియాస్ డేవిడ్ ఈ ముఠాలో ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడైంది.నిందితులు పలు నగరాల్లో కీలక ప్రాంతాలపై రెక్కీ నిర్వహించి సమాచారం పంపినట్లు, వారి వద్ద నుంచి పేలుడు సామగ్రికి సంబంధించిన పదార్థాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వ్యక్తులపై ఏటీఎస్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ