బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పెంపు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే వాణిజ్య ఎల్‌పిజి, ఏవియేషన్ ఇంధన ధరలు కూడా పెరగడంతో ఇంధన వ్యయం మొత్తం పెరిగింది.సీఎన్‌జీ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం, సామాన్య వాహనదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారింది.ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా, వ్యాపార రంగాలపై కూడా పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు