బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విద్యా విధానంపై కేంద్ర-తమిళనాడు ఢీ.. స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

విద్యా విధానంపై కేంద్ర-తమిళనాడు ఢీ.. స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం మరియు తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్, సీఎం ఎం. కె. స్టాలిన్ చేసిన హిందీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.హిందీ రుద్దుతున్నారన్న వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధమని, జాతీయ విద్యా విధానం 2020 భాషా స్వేచ్ఛను ప్రోత్సహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడం విద్యార్థులకు ఉపయోగకరమని పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో PM SHRI పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ