బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

న్యూయార్క్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు

న్యూయార్క్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ రాష్ట్రం పోరాటం, త్యాగాల ఫలితంగా ఏర్పడిందని పేర్కొంటూ, కేసీఆర్ నాయకత్వంలో తక్కువ సమయంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.కాన్ఫరెన్స్‌లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్ విధానాలపై జరిగిన చర్చలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, హాజరైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి