బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్

బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్‌పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి కారణం లేకుండానే ఆ పార్టీ నుంచి బయటకు పంపించారని గుర్తుచేసుకుంటూ, తిరిగి అదే పార్టీలో చేరే పరిస్థితి లేదన్నారు. ఈ తరహా ప్రచారాలను వెంటనే ఆపాలని సూచించారు.రాజకీయాల్లో పార్టీ మారడం అనేది తేలికైన విషయం కాదని, తనకు స్పష్టమైన వైఖరి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి