బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గచ్చీబౌలి స్టేడియం ప్రపంచ స్థాయికి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

గచ్చీబౌలి స్టేడియం ప్రపంచ స్థాయికి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎ. రేవంత్ రెడ్డి క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో జరిగిన సమీక్షలో సీఎం, స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. హెలీప్యాడ్, ఆధునిక సదుపాయాలు, భారీ స్క్రీన్లు వంటి వసతులను ఏర్పాటు చేయాలని చెప్పారు.జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా స్టేడియంకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయి క్రీడలు నిర్వహించే స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి