బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.తనను ఏసీబీ సీఐగా చెప్పుకుంటూ హరినాథ్ అనే పేరుతో ఫోన్ చేసిన నిందితుడు, అవినీతి కేసులు ఉన్నాయని చెబుతూ సోదాలు చేస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన తహసీల్దార్ దఫాదఫాలుగా రూ.50 లక్షలు చెల్లించాడు.కొద్ది రోజుల తర్వాత నిజమైన ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయినట్లు గ్రహించిన తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసును మళ్లీ పరిశీలించిన పోలీసులు, కూడేరు మండలంకు చెందిన హనుమంతును నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నకిలీ అధికారి వేషంలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి మోసాలకు గురికాకుండా అపరిచితుల బెదిరింపులను నమ్మకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్