బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం ఆగిపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సడన్‌గా నిలిచిపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టారు. ల్యాండింగ్‌కు వస్తున్న రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టగా, టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి.ప్రాథమికంగా సాంకేతిక సమస్యే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి