బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.నిర్మాణ పనులు దాదాపు 97 శాతం పూర్తయ్యాయని, రన్‌వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్, అనుసంధాన రహదారుల పనులు కూడా తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు.ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా కూడా మరింత సులభం కానుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కీలకంగా మారనుంది.ఇక రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఎయిర్‌పోర్ట్‌లతో జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్