బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సోమవారం నాడు ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలరవన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోదాడ పట్టణంలో నయా నగర్, శ్రీనగర్ కాలనీ యందు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు , సదుపాయాలు కంప్యూటర్ విద్య, పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో కూడిన కరపత్రాలు, ఫ్లెక్సీ తో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులును కలిసి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత 6 వ తరగతికి ప్రభుత్వబడి పి ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చేర్పించాలని కోరినారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డి. లింగయ్య, కె. పాండురంగ చారి, సి హెచ్. వేణు కుమార్, సక్రు, శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి , నయా నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి