బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

కరీంనగర్‌లో దారుణం.. కవల బాలికల హత్య కేసులో షాకింగ్ విషయాలు బయట

కరీంనగర్‌లో దారుణం.. కవల బాలికల హత్య కేసులో షాకింగ్ విషయాలు బయట

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే కవల చిన్నారులను తండ్రే హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.పోలీస్ కమిషనర్ ఘౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలం అనే వ్యక్తి తన కవల బాలికలను చంపాడు. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు.హత్యను ప్రమాదంలా చిత్రీకరించేందుకు ముందుగానే ప్లాన్ చేసినట్టు విచారణలో బయటపడింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి