బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం

బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.నిర్మల్ జిల్లాలోని ఈ ప్రసిద్ధ విద్యా సరస్వతి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేలా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పర్యటన సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించడం విశేషంగా నిలిచింది.ఈ అభివృద్ధి పనులతో బాసర ఆలయం దేశవ్యాప్తంగా మరింత ఆకర్షణీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి