బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ అగ్రస్థానం.. చంద్రబాబు

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ అగ్రస్థానం.. చంద్రబాబు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రం సాగునీటి రంగంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.ఈ ఏడాది అనంతపురానికి 70 టీఎంసీల నీటిని తరలించామని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో నీటి వనరుల సమర్థ వినియోగమే లక్ష్యమన్నారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం అవసరమని అభిప్రాయపడ్డారు.ఇక కీలక ప్రాజెక్టు పోలవరం పనులపై మాట్లాడుతూ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సాగునీటి విస్తరణతో రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్