బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: వాసవి ట్రస్ట్ సభ్యుల ఆర్ధిక సహ కారంతో ప్రతి నెలా రూ. లక్ష నగదును వైద్యం, విద్య, వివాహాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తునట్లు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సంకటహర చతుర్థి రోజున 14 మందికి లక్షరూపాయల ఆర్థిక సహాయం అందించి నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాదికారి బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి