బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మల్లయ్య కుటుంబ సభ్యులను మరోసారి పరామర్శించిన రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్

మల్లయ్య కుటుంబ సభ్యులను మరోసారి పరామర్శించిన రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్

మార్కాపురం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక, (మంగళవారం): గత నెల 20 వ తేదీ హత్యకు గురైన సంకుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఏపి కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ కాపు సంఘం నాయకులతో కలసి సోమవారం పరామర్శించారు.జనార్దన్ సోమవారం సాయంత్రం ఈడుపూరు గ్రామంలోని మృతుడు మల్లయ్య నివాసాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య హత్య కేసులో నిందితులను పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్టు చెయ్యలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులకు సహకరిస్తున్న వారిని,కుట్ర లో భాగస్వాము లైనవారిని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఈ కేసులో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.మల్లయ్య హత్య జరిగిన తరువాత రెండో సారి రాష్ట్ర కాపు జే ఏ సి బృందం ఈడుపురు గ్రామం లో మల్లయ్య నివాసానికి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కె. సంజీవ్ కుమార్, బశెట్టి ప్రసాద్,స్థానిక కాపు నాయకులు ఇ.వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్