బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని ఉభయసభలు ఏకగ్రీవంగా ఆంధ్రుల రాజధాని అమరావతికి మద్దతుగా నిలిచాయి. నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు అమరావతి బిల్లుపై వేసిన ఆమోద ముద్ర…ప్రతి తెలుగువారి గుండెలపై చెరగని ముద్రగా నిలుస్తుంది. మా రాజధాని అమరావతి అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎగతాళికి గురైన తెలుగువారు…ఇకపై ఎవరు అడిగినా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. రాష్ట్రపతి గారు వేసిన ఆమోద ముద్ర…తెలుగు ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, ప్రేమ, గౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది. ఒక తెలుగువాడిగా రాజధాని అమరావతిని శాశ్వతంగా నిలుపుకునే మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రజలంతా నేడు చేయాల్సిన నినాదం ఒక్కటే…..జయహో అమరావతి….జయ జయహో అమరావతి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్