బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల వాయిదా

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై మరో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ వారం రిజల్ట్స్ వస్తాయని భావించిన విద్యార్థులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చివరి దశలో ఉండగా, అధికారులు ఫలితాల ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఎలాంటి పొరపాట్లు జరగకుండా డబుల్ చెకింగ్ విధానం అమలు చేస్తూ, ముఖ్యంగా ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లను మళ్లీ పరిశీలిస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఆధారంగా ఫలితాల విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి